1 July, 2026 | 10:04 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఉపాధి హామీ కూలీలకు అవసరమైన వసతులు కల్పించాలి

08-05-2026 12:00 AM

రాజాపూర్ మే 7 :  ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు ఎండాకాలం ఎలాం టి ఇబ్బందులు రాకుండా వారికి అవసరమైన వసతులు కల్పించాలని డిఆర్డిఓ నర సింహ అన్నారు. గురువారం ఎంపీడీవో వి జయలక్ష్మితో కలిసి రాజపూర్ మండలంలో ని కల్లెపల్లి, పాలుగుగుట్ట తాండ గ్రామ పం చాయతీలను సందర్శించి, పూడికతీత పను ల ప్రదేశాన్ని తనిఖీ చేశారు. అక్కడ అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. చేసిన పనికి డబ్బులు సరిగా చెల్లిస్తు న్నారని ఆరా తీశారు.వారు పని ప్రదేశం లో తాగునీరు,టెంట్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం ఎం పి ఓ వెంకట రా ములు ఏపీవో భారతి ఫీల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.