24 April, 2026 | 12:23 PM

Breaking News

BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •  

రామచంద్రపూర్‌లో జాతీయ ఉపాధి హామీ పనుల ప్రారంభం

25-02-2026 03:46 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి పనులను గ్రామ పాలకవర్గం ప్రారంభించింది. ఈ సందర్భంగా సర్పంచ్ గంధం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామంలోని కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామాభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొన్నాల నర్సింహులు, వార్డు సభ్యులు గడ్డం లహరి, గంధం లక్ష్మి, గంధం రమేష్, పత్తం శేఖర్, పొన్నాల అమృత పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు దాకూరి మాధవరెడ్డి, BRS గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల చక్రపాణి, ఫీల్డ్ అసిస్టెంట్ పూర్ణచందర్ మరియు ఉపాధి హామీ సిబ్బంది హాజరయ్యారు.