24 April, 2026 | 12:46 PM

Breaking News

BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •  

సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం

24-04-2026 11:22 AM

కరీంనగర్,(విజయక్రాంతి): నగరంలోని ఓ ప్రైవేట్ హాటల్లో కరీంనగర్ కన్సల్టెంట్ సివిల్ ఇంజనీర్స్ కరీంనగర్ సెంటర్ 2025-2027 నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం అట్ట వాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెక్రటరీ జనరల్ ఆడెపు కాశీరాం హాజరై ఎన్నికైన కార్యవర్గం చే ప్రమాణస్వీకారం చె యించారు. చైర్మన్గా నల్ల లక్ష్మయ్య, సెక్రటరీగా సబ్బని శ్రీనివాస్, కొ శాధికారిగా కోమటి వేణు మాధవ్ సభ్యులుగా భీమనాథుని రంజిత్ కుమార్, ప్రశాంత్, శ్రవణ్, రాజగోపాల్, సహకార్యదర్శిగా అనిల్, సహ కొ శాధికారిగా ప్రమోద్, వైస్ చైర్మన్ గా అన్వర్, ఎల్ రాజు, జి. వి కిషన్, జగన్ప్రణయ్. స్మరణ్, ముఖ్యసలహాదారులుగా పాక పవనకృష్ణ,  కోల అన్నారెడ్డి  ప్రమాణ స్వీకారం చేశారు.  ఈ కార్యక్రమంలో కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల, సిరిసిల్ల, మెట్పల్లి, కోరుట్ల ఇంజనీర్లు పాల్గొ న్నారు.