4 May, 2026 | 12:33 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసైనా మల్లయ్య పద్దతి మార్చుకోవాలి

13-02-2026 02:40 PM

మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసైనా మల్లయ్య పద్దతి మార్చుకోవాలి

కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాయపూడి వెంకటనారాయణ

కోదాడ ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసైనా బొల్లం మల్లయ్య తన పద్దతి మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాయపూడి వెంకటనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో అభివృద్ధి మంత్రం పనిచేసిందన్నారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పద్మావతిల మానస పుత్రిక సన్న బియ్యం పథకం అద్భుతంగా పనిచేసిందన్నారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిపై  నమ్మకంతో 35 సీట్లకు గాను 27 సీట్లు అందించిన కోదాడ పట్టణ ప్రజలకు రాయపూడి వెంకటనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పద్మావతి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.