14 July, 2026 | 6:55 PM

Breaking News

కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •  

మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక మలుపు.. మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు

30-04-2026 05:27 PM

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మైక్రో ఫైనాన్స్(Microfinance Case) కేసు కీలక మలుపు తిరిగింది. మైక్రోఫైనాన్స్ కేసులో ప్రముఖ సింగర్ మంగ్లీ(Mangli ) సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలించారు. రమావత్ మధు భ్యాంక్ ఖాతా నుంచి శివ ఖాతాకు డబ్బులు వచ్చినట్లు గుర్తించారు. డబ్బులు అకౌంట్ లో పడిన వెంటనే విత్ డ్రా చేసినట్లు అధికారులు నిర్ధారించారు. మైక్రోఫైనాన్స్ కేసులో రమావత్ మధు ఖాతాలను పోలీసులు జప్తు చేశారు. మధు, హిమకాంత్ రెడ్డి, శివచౌహాన్ ల ఖాతాల వివరాలను ఇవ్వాలని లేఖ రాశారు. శాతాల వివరాలు ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు బ్యాంకుకు లేఖ రాశారు.