calender_icon.png 24 February, 2026 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షార్ట్ సర్క్యూట్ తో మొబైల్ షాప్ దగ్ధం

24-02-2026 10:20 AM

పెబ్బేరు : వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్కిట్ తో మహేష్ మొబైల్ షాప్ పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. షాప్ లో కొత్త మొబైల్స్, కౌంటర్లో ఉన్న క్యాష్, ఫర్నిచర్ తో పాటు పూర్తిగా కాలిపోవడం జరిగింది.  దీంతో కాలిపోయిన షాపు అంచనా  రూ. లక్షలలో నష్టం జరుగడం పాటు దగ్ధమైన షాపును మండల రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, విద్యుత్ శాఖ అధికారులు  పరిశీలించారు.