1 September, 2026 | 11:10 PM

Breaking News

రామచంద్ర రావు హౌస్ అరెస్ట్ అప్రజాస్వామికం   •   అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ లో ప్రత్యేక తనిఖీలు   •   చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •   నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ   •  

దూడపై గుర్తుతెలియని జంతువు దాడి

29-06-2026 | 03:10pm

జనగామ, జూన్ 29 (విజయక్రాంతి): జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామానికి చెందిన వంగపల్లి నర్సాయ్య తండ్రి బాలయ్య తన బావి వద్ద దుడ్డెపై గుర్తుతెలియని జంతువు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంబంధిత అధికారులకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.