23 March, 2026 | 3:50 PM

Breaking News

ఇది 1975 నాటి ‘ఇందిరమ్మ’ ఎమర్జెన్సీ పాలన!.. రాంచందర్ రావు అరెస్ట్   •   భట్టి మాటలకు అర్థాలే వేరులే   •   ఘట్ కేసర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా లింగాల భూపాల్ ఎన్నిక   •   శ్రీ రామలింగేశ్వరలయం చైర్మన్‌గా అడ్డగుంట రాజేందర్   •   మంథని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అమరవీరుల దినోత్సవం   •   ఆరు గ్యారంటీల ప్రైవేట్ మెంబర్ బిల్లు.. నోటీసులను స్పీకర్‌కు అందజేసిన కేటీఆర్   •   పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్   •   అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్   •   పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ   •   మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాలోజీ   •  

వీహెచ్‌ను కలిసిన ఎమ్మెల్యే శంకర్

23-03-2026 01:13 AM

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హను మంతరావును అంబర్‌పేటలోని ఆయన నివాసంలో ఆదివారం పీసీసీ ఓబీసీసెల్ చైర్మన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మార్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలనే ఓబీసీ సెల్ చైర్మన్‌గా వీర్లపల్లి శంకర్ నియామకం కావడంతో.. సోమవారం బాధ్యతలు తీసుకుండటంతో వీహెచ్‌ను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీసీ వర్గాలు కాంగ్రెస్ వైపు మళ్లించే విధంగా పని చేయాలని, కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ భేటీలో ఓసీసెల్ రాష్ట్ర కన్వీనర్ కేతూరి వెంకటేష్, డాక్టర్ జూలూరి ధనలక్ష్మి, పీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాత్‌గౌడ్ పాల్గొన్నారు.