కేసీఆర్, కేటీఆర్‌లను కలిసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
13-06-2026 12:20 AM
మేడ్చల్, జూన్ 12 (విజయ క్రాంతి): మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కలిశారు. తమ తల్లిదండ్రులు మర్రి లక్ష్మణ్ రెడ్డి, అరుంధతిల 60వ వివాహ వార్షికోత్సవం ఆదివారం జరగనుందని, ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కెసిఆర్, శోభ దంపతులను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో రాజశేఖర్ రెడ్డి మమతా రెడ్డి దంపతులు ఆహ్వానించారు. అలాగే కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, దాసోజు శ్రవణ్ లను కలిసి ఆహ్వానించారు.






