తీజ్ పండుగలో పాల్గొననున్న ఎమ్మెల్యే మదన్మోహన్
29-08-2026 09:05 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి లింగంపేట మండలాల్లో గిరిజనులు ప్రతి సంవత్సరం జరుపుకునే తీజ్ పండుగ సంబరాలలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ పాల్గొననున్నట్లు ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి పట్టణంలోని బంజర ఫంక్షన్ హాల్లో తీ. సంబరాల్లో ఆయన పాల్గొంటారని అనంతరం లింగంపేట్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్ నిర్వహించే తీసి పండుగ సంబరాలు కూడా పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.






