19 May, 2026 | 11:03 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

21-02-2026 07:15 PM

భైంసా,(విజయక్రాంతి): కుంటాల మండలంలోని వివిధ గ్రామాల్లో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ శనివారం చెక్కులు పంపించేశారు. కుంటాల మండల కేంద్రంలో మండలంలోని మొత్తం 20 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట రవి నాయకులు శరత్ గౌడ్ సుదర్శన్ పటేల్ తదితరులు ఉన్నారు.