14 March, 2026 | 11:41 PM

కేజీబీవీలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

14-03-2026 07:50 PM

లక్ష్మణ చందా,(విజయక్రాంతి): లక్ష్మణ్ చందా మండలంలోని పొట్ట పల్లి కేజీబీవీ పాఠశాలలో శనివారం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో విద్యాబోధనపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి సహకృతి భోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ విద్యార్థులు పాల్గొన్నారు.