23 March, 2026 | 11:24 PM

విజయ రమణారావుకు సన్మానం

23-03-2026 04:39 PM

సుల్తానాబాద్,(విజయకాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా ఎన్నికైన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావును సుల్తానాబాద్ సింగిల్ విండో పర్సన్ ఇంచార్జ్ ఎస్.వెంకటేశ్వర్లు, సీఈవో బూరుగు సంతోష్ లు విజయ రమణారావు కు శుభాకాంక్షలు తెలియజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.