10 April, 2026 | 8:26 PM

Breaking News

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్   •   చిన్నారికి ఆర్థిక సాయం అందజేసిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ జాలే నరసింహారెడ్డి   •   శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •   విద్యుత్ శాఖ కాంపౌండ్ లో అగ్నిప్రమాదం   •   ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పక్కాగా అరైవ్ అలైవ్ కార్యక్రమాలు నిర్వహించాలి   •   తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు   •   జనగణన భూ స్వాధీన పనుల పరిశీలన   •  

జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతాం

06-01-2026 02:34 PM

హైదరాబాద్: గతంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ(District reorganization) మొక్కుబడిగా జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. ఒకే నియోజకవర్గంలోని 4 మండలాలు 4జిల్లాల్లో ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారని మంత్రి తెలిపారు. మంత్రివర్గంలో చర్చించి జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపడతామని వెల్లడించారు. శాసనసభలో చర్చించి అందరి ఆమోదంతో పునర్ వ్యవస్థీకరణ చేస్తామన్నారు.