17 March, 2026 | 4:42 PM

Breaking News

ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   పదవ తరగతిలో 100% ఫలితాలు   •   చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ   •   నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు   •   బావుసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం   •   ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త వైద్య సేవలు: బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం   •   తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్   •   ఆత్మగౌరవం చంపుకొని ఉండలేను.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపాలి   •   కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ నెంబర్   •  

జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ చేయాలి.. మనసులో మాట చెప్పిన మంత్రి కోమటిరెడ్డి

17-03-2026 03:08 PM

హైదరాబాద్: అసెంబ్లీ లాబీలో(Assembly Lobby) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) చిట్ చాట్  చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని(Jaggareddy ) నియమించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎప్పుడూ జనంలో ఉండే మాస్ లీడర్ జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి మరో పీజేఆర్.. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటారని కోమటిరెడ్డి కోనియాడారు. జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 100 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.