15 July, 2026 | 4:13 PM

Breaking News

యోగాతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సురేందర్   •   కల్తీ డీఏపీ ఎరువుల దందా బట్టబయలు   •   ప్రతి విద్యార్థి పాఠశాలలో రాగి జావా తీసుకునే విధంగా చూడండి   •   వికలాంగుల న్యాయమైన హక్కులను అమలు చేయాలి   •   ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసిన కాంగ్రెస్ నాయకులు   •   కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ద్వితీయ వర్ధంతి సభ   •   దేశంలో విద్యా విధానాన్ని కేంద్రం వ్యాపారంగా మార్చింది: మహేశ్ గౌడ్   •   మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జగ్గారెడ్డి భేటీ.. తుంగతుర్తి అంశాలపై చర్చ!   •   నాటు సారా పట్టివేత... ఒకరి అరెస్ట్   •  

యోగాతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం

15-07-2026 04:13 PM

బోథ్,(విజయక్రాంతి): యోగాతో ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఉంటుందని ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి మాధవి, డిఆర్డిఓ రాథోడ్ రవీందర్లు పేర్కొన్నారు. బుధవారం సోనాల మండల కేంద్రంలో యోగా ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు యోగాను ప్రతి దినం అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి మమ్మద్ హుస్సేన్, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సచిన్, ఏఏపిసి చైర్మన్ గాజుల లక్ష్మి, అధ్యాపకులు ప్రసాద్, సంతోష్, ప్రతాప్, రమేష్, చందర్, చంద్రకాంత్, శేఖర్, ప్రవీణ్, ఆనంద్, యోగ శిక్షకురాలు మునిగల యోగిత  పాల్గొన్నారు.