15 July, 2026 | 3:21 PM

Breaking News

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జగ్గారెడ్డి భేటీ.. తుంగతుర్తి అంశాలపై చర్చ!   •   నాటు సారా పట్టివేత... ఒకరి అరెస్ట్   •   మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వండి   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం   •   భవిష్యత్తులో ఏఐ హబ్‌గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు   •   భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ‘భూభారతి’ రీ సర్వే   •   సీఎం ప్రోగ్రాం బాయ్ కోట్   •   ఆర్‌ఎంపీ & పీఎంపీ వైద్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యం   •   సోనాల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించండి.. కలెక్టర్ ను కోరిన సర్పంచ్   •   లక్ట్రికల్ వర్కర్స్ సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి   •  

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జగ్గారెడ్డి భేటీ.. తుంగతుర్తి అంశాలపై చర్చ!

15-07-2026 03:21 PM

హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి అంశంపై(Thungathurthy Issuesలోటస్ పాండ్‌లోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆయనతో భేటీ అయ్యారు.  తుంగతుర్తి అంశాలపై చర్చించారు. తుంగతుర్తి అంశంపై ఈనెల 20లోపు నివేదిక ఇస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు. తుంగతుర్తి అంశంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తి చూపించట్లేదని జగ్గారెడ్డి తెలిపారు. తుంగతుర్తి అంశంలో ఇన్వాల్ కాబోనని వెంకట్ రెడ్డి చెప్పారని పేర్కొన్నారు.  తుంగతుర్తి అంశాన్ని జగ్గారెడ్డి చూసుకుంటారని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కొందరు మంత్రి పదవి కోసం ఢిల్లీకి వెళ్లారు.. తాను వెళ్లలేదని కోమటిరెడ్డి సూచించారు. జగ్గారెడ్డి మాస్ లీడర్.. ఆయనను రాహుల్ గాంధీ ఇష్టపడతారని చెప్పారు. సిద్దిపేటలో జగ్గారెడ్డి పోటీ చేస్తే.. తమ మద్దతు పూర్తిగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.