23 April, 2026 | 5:07 PM

Breaking News

అధికారంలోకి వచ్చాక విస్మరించడం తప్పు... జగ్గారెడ్డి సంచలన పోస్ట్   •   ఆర్టీసీ సమ్మెలో ఉద్రిక్తత.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్   •   వన్యప్రాణుల క్రమ శిక్షణ   •   ఏటీఎంలో వ్యక్తి మృతదేహం.. మసబ్ ట్యాంక్‌లో కలకలం   •   3 గంటల వరకు తమిళనాడులో 70%, బెంగాల్‌లో 78.77% పోలింగ్‌ నమోదు   •   కాళేశ్వరంపై కాంగ్రెస్, BRS కుమ్మక్కయ్యాయి   •   అకాల వర్షంతో తడిసిన వడ్లు – ప్రభుత్వానికి రైతుల విజ్ఞప్తి   •   ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావం.. హైదరాబాద్‌కు వర్ష సూచన   •   ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి   •   పోలీసుల ఆంక్షల మధ్య రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె   •  

డిజిటల్ ప్రపంచంలో సిద్ధూతో..

23-04-2026 12:00 AM

వరుస బ్లాక్‌బస్టర్ హిట్లు ఖాతాలో వేసుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతోంది అందాల భామ మీనాక్షి చౌదరి. ఈ బ్యూటీ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతోంది.  కమర్షియల్ సినిమాలతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మది దోచు కుంటున్న మీనాక్షి.. ఇప్పుడు ఓ భారీ వెబ్‌సిరీస్‌లో హీరోయిన్‌గా ఎంపిక కావటం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హీరో సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి దర్శకుడు వెంకీ అట్లూరి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెబ్‌సిరీస్ రూపొంది స్తున్నారు. ఈ సిరీస్ కోసమే మీనాక్షిని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకుని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. సిద్ధూ బాడీ లాంగ్వేజ్‌కు మీనాక్షి గ్లామర్, నటన తోడైతే ఈ సిరీస్ మరో స్థాయికి వెళ్లడం ఖాయమనేది ట్రేడ్ వర్గాలు చెప్తున్న మాట.