27 July, 2026 | 8:53 PM

Breaking News

సహకార సంఘాల ఎన్నికల సందడి   •   ఎస్సీ హాస్టల్స్ లో సమస్యలు పరిష్కరించాలి   •   అతిథి ఉపాధ్యాయుల కోసం దరఖాస్తులు చేసుకోండి   •   అధ్యాపకుడి మృతిపై సంతాప సభ   •   పీఎంఈజీపీ రుణాల్లో అవకతవకలపై విచారణ చేపట్టాలి: బీజేపీ నేతల డిమాండ్   •   నూతన జిల్లా జడ్జికి ఘన స్వాగతం.. ఇన్‌చార్జి జడ్జికి వీడ్కోలు   •   తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఆకారపు జయమ్మ ఎన్నిక   •   గత ప్రభుత్వ అలసత్వం వల్లనే గ్రామంలో పరిశుభ్రత లోపించింది   •   సీఈఐఆర్ పోర్టల్‌తో మొబైల్ ఫోన్ల రికవరీ   •   డీఏ, పీఆర్సీ మంజూరు చేయకుంటే ఉద్యమం తీవ్రతరం: పీఆర్టీయుటీఎస్   •  

ఈనెల 20న మెడికల్ షాపుల బంద్

18-05-2026 05:03 PM

చిట్యాల, మే 18(విజయక్రాంతి ): చిట్యాల మున్సిపాలిటీ, మండల పరిధి గ్రామాలలో ఈనెల 20న మెడికల్ షాపులను బంధు చేయనున్నట్లు మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్లపు నరేందర్ సోమవారం తెలిపారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్టుల  సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక తహసిల్దార్ విజయ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం బంద్ విషయమై మున్సిపల్, పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, సత్యనారాయణ, భాస్కర్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.