4 May, 2026 | 12:23 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

మధ్యాహ్న భోజన కార్మికులకు వైద్య పరీక్షలు

23-01-2026 12:00 AM

నాగల్ గిద్ద, జనవరి 22: మండలం పరిధిలోని కరస్ గుత్తి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం మండల వైద్యాధికారి డాక్టర్ జివేరి యా బేగం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కరస్ గుత్తి, ఇరక్ పల్లి పరిధిలో ఉన్న పాఠశాలలో పనిచేస్తున్న కార్మికులు కుమారు 26 మందికి వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్ సబితా కుమారి, ఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.