16 August, 2026 | 4:54 PM

అడ్లూరి శ్రీనివాస్ ను పరామర్శించిన మేడపాటి ప్రకాష్ రెడ్డి

16-08-2026 03:07 PM

బోధన్ ఆగస్టు 16(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ అడ్డూరి శ్రీనివాస్ తండ్రి మల్లయ స్వర్గీయులు అయిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి చిత్రపటానికి పూల మాలవేసి శతాంజలి ఘటించారు . బీజేపీ రాష్ట్ర నాయకులు అడ్లూరి శ్రీనివాస్ తండ్రి అడ్లూరి మల్లయ్య  కొన్ని రోజుల క్రితం స్వర్గస్తులయ్యారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి  పరామర్శించారు, అలాగే సీనియర్ రిపోర్టర్ తడప.అబ్బయ్య ,శంకు.స్థాయిలు రిపోర్టర్, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారితోపాటు బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షులు పసులోటి గోపికిషన్  నాయకులు తదితరులు ఉన్నారు.