7 July, 2026 | 2:01 AM

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

07-07-2026 12:59 AM

కండువా కప్పి స్వాగతం పలికిన ఎమ్మెల్యే 

సత్తుపల్లి, జూలై 6 (విజయ క్రాంతి): బుగ్గపాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లు సమావేశంలో భారీగా పాల్గొన్న బుగ్గపాడు గ్రామస్తులు కాంగ్రెస్ శ్రేణులు బుగ్గపాడు గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రకటించి వారిని సన్మానించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్. రుద్రాక్ష పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీని ప్రకటించి వారిని సన్మానించి న ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ బుగ్గపాడు గ్రామ అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించే విధంగా ఇక్కడ కృషి చేస్తామని,

మరింత బలోపేతం చేసే విధంగా కృషి చేస్తామని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రహీనా బేగం. సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు సీనియర్ నాయకులు.చల్లగుండ్ల నరసింహారావు బుగ్గపాడు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స రాఘవరావు సీనియర్ నాయకులు గోపాలరావు రవీంద్ర బాబు కీసర రాంబాబు, బుగ్గపాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.