2 August, 2026 | 3:24 PM

కొట్టాల పోచమ్మకు ప్రత్యేక పూజలు

02-08-2026 02:07 PM

కొట్టాల పోచమ్మ కు ప్రత్యేక పూజలు చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్. 

బోథ్ ఆగస్టు 2 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని కొట్టాల పోచమ్మ బోనాల పండుగను పురస్కరించుకొని ఆదివారం మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈ ఏడాది రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని పోచమ్మను వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు శమిందర్ రెడ్డి  వి .శేఖర్ వార్డు సభ్యులు గిరీష్ లు ఉన్నారు.