8 June, 2026 | 7:01 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

టిఎంయు అధ్యక్షులుగా మార్గొండ రాము

08-06-2026 05:11 PM

నిర్మల్,(విజయక్రాంతి): పీజీ ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర మజ్దూర్ యూనియన్ నిర్మల్ డిపో గౌరవాధ్యక్షులుగా మార్గొండ రామును సోమవారం ఎన్నుకున్నారు. డిపో కార్యాలయంలో నూతన కమిటీని పరిచయం చేసుకొని అధ్యక్షునిగా ఆయన రెండోసారి ఎన్నుకున్నట్టు పీఎం నాయకులు గంగాధర్ నారాయణ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి నాయకులు రమణ శంకర్ రాంప్రసాద్ అశ్విని తదితరున్నారు.