16 August, 2026 | 8:47 PM

నూతన కర్రీ పాయింట్ ప్రారంభించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్

16-08-2026 08:00 PM

నూతన ఏర్పాటు చేసిన శివశక్తి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ & కర్రీ పాయింట్ ప్రారంభించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ 

రామగిరి, ఆగస్టు 16 (విజయక్రాంతి): రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలోని భారతీయ పెట్రోల్ బంక్ పక్కన, బేతి రాజు నూతనంగా ఏర్పాటు చేసిన శివశక్తి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ & కర్రీ పాయింట్ను మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శివశక్తి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ & కర్రీ పాయింట్ నిర్వాహకుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరవెని రాములు మరియు కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.