22 April, 2026 | 1:23 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

ఇల్లందులో మండల సర్పంచుల సంఘం ఏర్పాటు

09-04-2026 01:55 PM

ఇల్లందు టౌన్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ఇల్లందు మండల సర్పంచుల సంఘాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేశారు. సంఘం అధ్యక్షురాలిగా పాయం స్వాతి, ఉపాధ్యక్షుడిగా గుగులోతు నాగార్జున, కార్యదర్శిగా జర్పుల లక్ష్మణ్, కోశాధికారిగా ఈసం బాలకృష్ణ, సహాయ కార్యదర్శిగా ఈసాల సురేష్, గౌరవ సలహాదారుగా వల్లాల మంగమ్మను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, వైస్ ఎంపీపీ మండల రాము, పలువురు సర్పంచులు పాల్గొన్నారు.