ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్
12-07-2026 02:25 PM
బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కు విశేష స్పందన లభించింది. పటంలోని ప్రజలు హెల్ప్ డెస్క్ లో ఎన్నిమరేషన్ ఫారాలను భర్తీ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఐ నాగరాజు బోదు గ్రామపంచాయతీ కార్యాలయపుతో కలిసి ఎస్ఐఆర్ పనితీరును పరిశీలించి ఇబ్బందులు లేకుండా సూచనలు చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ కన్వీనర్ మేరు భోజన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారం తమ ఫారాలను అందించాలని కోరారు.






