చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.
12-07-2026 02:28 PM
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని చింతల బోరి గ్రామపంచాయతీలో ఆదివారం నిర్వహించిన ఎస్ఐఆర్ సర్వేలో గ్రామస్తులు సిబ్బందికి సహకరించారు. బిఎల్వోలు గా ఉన్న ఉప సర్పంచ్ దిగోలే విష్ణు సీనియర్ మెట్ ఈశ్వర్లు పాల్గొని ఆర్ దరఖాస్తులను పూర్తిచేసి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ లక్ష్యం మేరకు గ్రామస్తులు ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఓటు హక్కును కోల్పోతారని గ్రామస్తులకు వివరించారు పాల్గొన్నారు.






