12 July, 2026 | 2:47 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ

12-07-2026 02:22 PM

నేటితో 74వ వారం పూర్తి

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండల కేంద్రంలో ఆదివారం శ్రీ హనుమాన్ దేవాలయంలో శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం భక్తి శ్రద్ధలతో జరిగింది. చిన్నారులు కంఠస్థం చేసి హనుమాన్ చాలీసా పారాయణం, దేశభక్తి, భక్తి గీతాలు, శ్లోకాలు, పద్యాలు  గానం చేసిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం స్వామివారికి మహా మంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థ, ప్రసాద  అల్పాహారం వితరణ చేశారు.