17 June, 2026 | 8:01 PM

Breaking News

అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •   సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి   •   జల్ జీవన్ మిషన్‌తో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు   •   గ్రామ సమస్యలపై ఎమ్మెల్యే సమీక్షా సమావేశం   •   డిగ్రీ కళాశాల హాస్టల్లో వసతులు కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి   •   ప్రజాసేవలో నిబద్ధతతో పని చేస్తా   •   ఉప సర్పంచుల మండల కార్యవర్గం ఎన్నిక   •   నకిలీ పత్తి విత్తనాల విక్రేతపై పీడీ చట్టం   •   పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో టీకా కార్యక్రమాలను పరిశీలించిన జిల్లా శిశు ఆరోగ్య & టీకాల అధికారి డా.ప్రతాప్   •   ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా పని చేసి ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలి   •  

తృతీయ వనమహోత్సవం దిగ్విజయం చేయండి

06-11-2025 05:01 PM

నేరేడుచర్ల (విజయక్రాంతి): కాకతీయ కమ్మవారి సంఘం నేరేడుచర్ల ఆధ్వర్యంలో నవంబర్ 9న ఏ వన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించబోవు మూడవ కార్తీక వన మహోత్సవ కార్యక్రమాన్ని గరిడేపల్లి నేరేడుచర్ల పాలకీడు మండలాల కమ్మ బంధువులందరూ వందలాదిగా తరలివచ్చి దిగ్విజయం చేయాలని కాకతీయ కమ్మ వారి సంఘం నిర్వహణ కమిటీ అధ్యక్షులు యారవ సురేష్ విజ్ఞప్తి చేశారు. పవిత్ర కార్తీక మాసములో నిర్వహించే ఉసిరి చెట్టు దీపోత్సవ పూజలతో ప్రారంభమై అతిధుల ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆత్మీయుల సాఫంతి భోజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.