2 May, 2026 | 6:59 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

నాగర్‌కర్నూల్‌లో మహేంద్రనాథ్ శతజయంతి సన్నాహక సమావేశం

04-03-2026 12:21 AM

నాగర్ కర్నూల్ మార్చి 3 ( విజయక్రాంతి ) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నేషనల్ హైస్కూల్లో ఐక్యత సమాజ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పుట్టపాగ మ హేంద్ర నాథ్ శతజయంతి ఉత్సవాల సన్నాహక సమావేశం జరిగింది. సంస్థ చీఫ్ పా ట్రన్ డా. పుట్టపాగ రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరై మహేంద్రనాథ్ సేవలను స్మరించారు. జూన్ 10, 2026లోగా మహేంద్రనాథ్ చౌరస్తాలో నూతన విగ్రహం స్థాపనకు నిర్ణయం తీసుకున్నారు. శతజయంతి సంచికకు హెచ్. రమేష్ బాబు చీఫ్ ఎడిటర్గా ఎంపిక కాగా, వ్యాసాలు, రచనలు సేకరించాలని తీర్మానించారు. సమావేశంలో సభ్యులు తీర్మానాలకు ఏకగ్రీవ మద్దతు తెలిపారు.