9 May, 2026 | 11:04 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

రామగుండం మేయర్‌గా మహంకాళి స్వామి పదవీ బాధ్యతల స్వీకారణ

27-02-2026 12:18 AM

స్వామిని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు 

రామగుండం, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి) రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన మహంకాళి స్వామిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు గురువారం సత్క రించి శుభాకాంక్షలు తెలియజేశారు. రామగుండం నగర పాలక కార్యాలయంలో జరిగి న ఈ కార్యక్రమంలో,రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి మేయర్ మహంకాళి స్వామికి పుష్పగుచ్ఛం అందజేసి శ్రీనుబాబు అభినందించారు.