కామారెడ్డి డిఎస్పీగా మధుసూదన్
28-04-2026 06:47 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి డిఎస్పీగా మధుసూదన్ మంగళవారం కామారెడ్డికి బదిలీ అయ్యారు. ఉమ్మడి నిజాంబాద్ జిల్లా ఇంటిలిజెంట్ డిఎస్పీగా ఉన్న మధుసూదన్ కామారెడ్డి డిఎస్పీగా నియమితులయ్యారు. గతంలో సిఐ గా పని చేసినా ఆయన మూడు సంవత్సరాల తర్వాత డిఎస్పీగా తిరిగి వస్తున్నారు. కామారెడ్డి లో ఏ ఎస్ పి గా పనిచేసిన చైతన్య రెడ్డి సంగారెడ్డి అడిషనల్ ఎస్పీగా బదిలీ అయిన విషయం విధితమే.






