27 March, 2026 | 3:50 AM

ఆంజనేయస్వామి హుండీ ఆదాయం 6,17,220 రూపాయలు

27-03-2026 12:21 AM

ఊర్కొండ మార్చి 26: మండల పరిధిలోని ఊర్కొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయం హుండీ లెక్కింపు గురువా రం దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వీనాదరి, ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యం లో నిర్వహించారు. 81 రోజులకు గాను స్వా మివారి హుండీ ఆదాయం 6, లక్షల 17, వే ల 220 రూపాయలు వచ్చినది. ఇట్టి ఆదాయంను బ్యాంక్ లో జత చేసిన్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, అధికారులు భక్తులు పాల్గొన్నారు.