13 May, 2026 | 10:00 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

లిటిల్ స్టార్ హైస్కూల్లో సంగారెడ్డి ఎంఎన్ఆర్ కళాశాల ఉచిత డెంటల్ శిబిరం

22-11-2025 10:13 PM

శంకర్ పల్లి: శనివారం స్థానిక లిటిల్ స్టార్స్ హై స్కూల్ లో ఎమ్ఎన్ఆర్ డెంటల్ కళాశాల సంగారెడ్డి పాఠశాలలోని విద్యార్థులకు ఉచిత డెంటల్ శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు డెంటల్ కి సంబంధించి అన్ని పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంనికి ముఖ్య ఆతిధిగా స్థానిక శంకర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాశెట్టి మోహన్ హాజరయ్యారు. వారు కూడా దంత పరీక్షలు చేయించుకున్నారు. ముఖ్య అతిధులకు పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానం చేశారు అదే విధంగా  డెంటల్ కళాశాల వారికి పాఠశాల యాజమాన్యం సన్మానం చేశారు.  ఇంత మంచి కార్యక్రమంకి సహాయ సహకారం అందించిన ఉపాధ్యాయులకు మార్కెట్ చైర్మన్ గోపాల్ రెడ్డిని సత్కరించారు.