03-02-2026 02:33:51 PM
27 వార్డుల వారీగా అధికార పార్టీ కాంగ్రెస్ జాబితా..
షాద్‌నగర్ ఫిబ్రవరి 3, (షాద్‌నగర్): షాద్‌నగర్ మున్సిపాలిటీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వార్డు ల వారి గా అభ్యర్థి ల ను ప్రకటిం చింది. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితర ప్రముఖుల చేత బిఫాంల అందజేత.
1. మహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్
2. బచ్చలి నరేష్
3. ఆలోనిపల్లి రాజు గౌడ్
4. చేగూరు పుష్పమ్మ
5. సింగపాగ శిరీష
6. రాజు నాయక్
7. కొప్పునూరి ప్రవీణ్
8. జయ ప్రకాష్ గౌడ్
9. గోద మాధవులు
10. నడికుడ శ్రావణి
11. గుడిపల్లి వినోద బీరప్ప
12. కలంకార్ దిలీప్
13. రిజ్వాన్ బేగం
14. అందే మోహన్
15. మరియా బేగం సాదిక్
16. వన్నాడ లావణ్య
17. నాజియా బేగం సర్వర్ పాషా
18. జమాల్పూర్ సంతోషి బాయి
19. ఆఫ్రీన్ బేగం షర్ఫుద్దీన్
20. డాకన్నగారి మనీష్
21 పెండింగ్
22. దిద్యాల శోభా
23. అగ్గునూరు బస్వం
24. అగ్గునూరు విశాల విశ్వం
25. పెంటయ్య
26. జామ మంజుల
27. మురళీమోహన్ (అప్పి)
28. కాటం భాగ్యలక్ష్మి గౌడ్..