7 April, 2026 | 2:56 AM

రణదివే స్ఫూర్తితో కార్మికోద్యమం నిర్మిద్దాం

07-04-2026 01:01 AM

ఎర్రుపాలెం ఏప్రిల్ 6 (విజయక్రాంతి): భారత కార్మికోద్యమానికి దిశానిర్దేశం చేసిన మహానేత ఆయన సేవలు చిరస్మరణీయం.కార్మిక హక్కుల సాధనలో ఆయన ఆలోచనలు ఎల్లప్పుడూ మనకు మార్గదర్శకం కార్మికోద్యమ నిర్మాత, సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బిటి రణదేవే 36వ వర్ధంతి, పేదల కొరకు ఉద్యమాలు నడిపిన కార్మిక నేత యర్రా శ్రీకాంత్ ప్రధమ వర్ధంతి సందర్భంగా కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిoచిన రైతు సంఘం,సిఐటియు జిల్లా నాయకులు దివ్వెల వీరయ్య,మద్దాల ప్రభాకరరావు దూదిగం బసవయ్య,దివ్వెల రవీరంజనేయులు, నక్క పుల్లరావు పాల్గొన్నారు.