కేఆర్‌ఎంబీ సమావేశం వాయిదా
30-04-2026 02:42 AM
తదుపరి సమావేశ తేదీని ప్రకటిస్తామని వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో నిర్వహించాల్సిన కృష్ణానది నిర్వహణ బోర్డు (కేఆర్‌ఎంబీ) 21వ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశం ఈ నెల 30న నిర్వహించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని నీటి పారుదల శాఖ కార్యదర్శి ఆ రోజున ముందుగా నిర్ణ యించిన ఇతర కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దాంతో ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని అధికారికంగా అభ్యర్థించారు.






