15 June, 2026 | 7:21 PM

Breaking News

రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •  

అఖిలరాజ్ ఫౌండేషన్ మండల అధ్యక్షుడిగా కోరె శేఖర్

06-10-2025 12:00 AM

దౌల్తాబాద్ అక్టోబర్ 5: అఖిలా రాజ్ ఫౌండేషన్ సేవా సంస్థ మండల అధ్యక్షునిగా మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామానికి చెందిన కోరే శేఖర్ ను ఎన్నుకున్నట్లు దుబ్బాక నియోజకవర్గం బాధ్యుడు బిట్ల భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యక్షులుగా అంతొల్ల అంజి (దొమ్మాట ), చింతకింది రాజు (మల్లేశం పల్లి ), కార్యదర్శులు గా కర్ణాకర్ (ముబారస్ పూర్)  బొ ల్లం రాజేష్ (సూరంపల్లి ), కోశాధికారిగా గొల్లపల్లి ప్రేమ్ ని నియమించినట్లు తెలిపారు.

నిరుపేదలకు అండగా నిలవడమే లక్ష్యంగా, పేదరికంతో చదువుకు దూరం అవుతున్న వారిని ఆదు కో వడమే ద్వేయంగా అఖిల రాజ్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. మండల వ్యాప్తంగా ఫౌండేషన్ సేవలు సంపూర్ణంగా అందించడానికి కమిటీని నియామకం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.