26 February, 2026 | 1:11 PM

మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా ఖుష్బూ గుప్తా

26-02-2026 11:17 AM

నారాయణ పేట కలెక్టర్ గా ప్రదీప్ జైన్ 

కలెక్టర్ విజయేంద్ర బోయి, సోషల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిగా నియామకం

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్‌గా(Mahabubnagar Collector) ఖుష్బూ గుప్తా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ విజయేంద్ర బోయి(Collector Viziendira Boyi) రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కార్యదర్శిగా బదిలీ చేశారు. అలాగే నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పాట్నాయక్ ను  ఆర్థిక శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు.ప్రదీప్ జైన్ ను నారాయణపేట్ కలెక్టర్ గా నియమించారు. నేడు నూతన కలెక్టర్లు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.