12 May, 2026 | 8:59 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ ధీశాలి

17-02-2026 01:53 PM

 జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు

ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ దీశాలి అని మాజీ జెడ్పిటిసి రాథోడ్ రాము అన్నారు. మంగళవారం ఖానాపూర్ తెలంగాణ చౌక్ వద్ద టిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే కెసిఆర్ మళ్ళీ పాలన పగ్గాలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పుప్పాల గజేందర్, ఖలీల్ ,మాజీ ఎంపీపీ రవీందర్ ,రాజ్ కుమార్, లింగన్న ,వసంత్, దివాకర్, బొమ్మెన రాకేష్ ,తదితరులు ఉన్నారు.