calender_icon.png 18 February, 2026 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదవ వార్డులో కేసీఆర్ జన్మదిన వేడుకలు

18-02-2026 12:00:00 AM

సికింద్రాబాద్ ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకార్లు ఆధ్వర్యంలో కెసిఆర్ 72వ జన్మదిన వేడుకలు కాకా గూడ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  రాష్ట్ర సాధన ఉద్య మకారులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన దినోత్సవ వేడుకలు సందర్భం గా కంటోన్మెంట్ ఐదవ వార్డ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు రావుల సతీష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులు, సీనియర్ నాయకుడు ఐదవ వార్డ్ అధ్యక్షుడు కిరణకుమార్, ఐదవ వార్డ్ జనర సెక్రెటరీ పెంటా శ్రీహరి, బోయిన్‌పల్లి మార్కె ట్ మాజీ కమిటీ సభ్యుడు మహంకాళి శర్వా న్ , 150మోండా డివిజన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ సాన శ్రీనివాస్, ఐదవ వార్డ్ సీనియర్ ఉద్యమకారుడు శ్రీనివాస్, రీచార్డ్, అనిల్, వెంకట్ హాజరై కేక్ కట్ చేసి కెసిఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించి, కేసీఆర్‌కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.