9 May, 2026 | 3:41 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

కేసీఆర్ జన్మదిన వేడుకలు

17-02-2026 09:56 PM

మొయినాబాద్,(విజయక్రాంతి): ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి తమ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కొంపల్లి అనంతరెడ్డి, మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, టీఆర్ఎస్ కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో కేసీఆర్ సేవలు విశేషమని కొనియాడారు. ఆయన ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.రాహుప్, మొర శ్రీనివాస్, అంజయ్య గౌడ్, గడ్డం అంజి రెడ్డి, కసిలర్ శ్రీధర్, అప్పాల సురేష్ యాదవ్, పరమేష్, ప్రవీణ్. తదితరులు పాల్గొన్నారు