10 May, 2026 | 5:49 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

చర్ల మండలంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

17-02-2026 07:49 PM

చర్ల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ ప్రజల రాష్ట్ర జాతి పిత అపర భగీరధుడు రైతుల ఆత్మ బంధువు తెలంగాణ అభివృద్ధి ప్రధాత తెలంగాణ రాష్ట్ర తొలి  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు చర్ల మండలం బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు మహిళలు, సర్పంచులు వార్డు నెంబర్లు కెసిఆర్ అభిమానులు కెసిఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు Sd అజీజ్, తడికల బుల్లెబ్బాయి, గొర్ల రాజబాబు, నాగరాజు, నెర్ర బోయిన చంద్రశేఖరు, మెంతుల నరసింహారావు, అలవాల కృష్ణ, బిరబోయిన జయమ్మ, బట్ట కొమరయ్య, మామిడి రాజు, దుబ్బ సమ్మయ్య, బి. కేశవ్, రత్నాల శ్రీరామ్ మూర్తి,ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొంబత్తిని రాంబాబు, ఎస్టీ సెల్ కార్యదర్శి కారం కన్నారావు, బీసీ సెల్ అధ్యక్షుడు గోరెంట్ల వెంకన్న, యూత్ అధ్యక్షుడు అంబోజి సతీష్, బొజ్జ సాయి ప్రణయ్ ( బాచి) మహిళ ఉపాధ్యక్షురాలు సౌజన్య, సర్పంచులు జంబుల మురళీకృష్ణ, బెండబోయిన సుహాసిని, సోయం నాగలక్ష్మి, వార్డు మెంబర్లు మచ్చ రాణి, పాశగంటి సంధ్యారాణి, పలక పుష్పవతి పాల్గొన్నారు