30 June, 2026 | 7:52 PM

Breaking News

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు   •   పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు   •   ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి   •   సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం   •   చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే   •   మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం   •   ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

కట్టంగూర్ మండల నామినేషన్ కేంద్రాలు ఖరారు

26-11-2025 05:09 PM

నకిరేకల్ (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు రేపటి నుంచి 29‌ వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు స్వీకరిస్తామని కట్టంగూర్ ఎంపీడీవో పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు తెలిపారు.

గ్రామాల వారీగా నామినేషన్ కేంద్రాలు:

ఐటిపాముల కేంద్రం: ఐటిపాముల, రామచంద్రపురం

బొల్లేపల్లి కేంద్రం: బొల్లేపల్లి, మల్లారం

కట్టంగూర్ కేంద్రం : కట్టంగూర్

కురుమర్తి కేంద్రం : కురుమర్తి, చెర్వుఅన్నారం, గార్లబావిగూడెం

కల్మెర కేంద్రం: కల్మెర, మునుకుంట్ల, పరడ

ఈదులూరు కేంద్రం: ఈదులూరు, నారెగూడెం, నల్లకుంటబోలు, పందెనపల్లి

పామనుగుండ్ల కేంద్రం: పామనుగుండ్ల, పిట్టంపల్లి, భాస్కర్లబావి, ఇస్మాయిల్‌పల్లి

ముత్యాలమ్మగూడెం కేంద్రం : దుగినెల్లి, ముత్యాలమ్మగూడెం, ఎర్రసానిగూడెం

అభ్యర్థులు తమ గ్రామాలకు సంబంధించిన కేంద్రంలోనే నామినేషన్లు దాఖలు చేయాలి.