calender_icon.png 21 February, 2026 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుస్తె మట్టెలు ఇచ్చిన కరీంనగర్ డైరీ మేనేజర్

21-02-2026 12:00:00 AM

చేర్యాల, ఫిబ్రవరి 20: చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామ ఆమ్లెట్ కు చెందిన మాచిరెడ్డిపల్లి పాడి రైతు జక్కు రవి కవిత ల కుమార్తె వివాహానికి కరీంనగర్ డెయిరీ మేనేజర్ కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పుస్తే మట్టెలు అందజేశారు. తమ డైరీకి పాలు పోసే రైతుల కష్ట, సుఖాల్లో కరీంనగర్ డెయిరీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీయూ ఘనపూర్ ఇంచార్జీ గుగ్గిళ్ళ చంద్రశేఖర్, సూపర్వైజర్ వెంకటరెడ్డి,జక్కుల మల్లేశం పాల్గొన్నారు