10 May, 2026 | 12:51 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

జమ్మూ అతలాకుతలం

31-08-2025 12:38 AM

రియాసి జిల్లాలో ఏడుగురు, రాంబన్ జిల్లాలో నలుగురు మృతి 

శ్రీనగర్, ఆగస్టు 30: జమ్మూకశ్మీర్‌ను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ భారీ వర్షాలు, కొండచరియల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 11 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబంలోని ఏడుగురు మరణించారు. రాంబన్ జిల్లాతో పాటు రియాసి జిల్లా కూడా వరదల ధాటికి అతలాకుతలం అయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రియాసి జిల్లాలోని మహోర్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల వల్ల పలువురి ఇండ్లు కొట్టుకుపోయాయి.