24 June, 2026 | 1:01 PM

Breaking News

నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •   ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం   •   నేషనల్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఉప్పరపల్లిలో ఆస్తి వివాదం.. కన్న తండ్రిపై కుమారుడు దాడి   •   బీజేపీ కుట్ర చేసే ప్రమాదం.. SIR ప్రక్రియలో బీఎల్ఏలే కీలకం   •   కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..! 10 రోజులే సమయం   •   గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతి   •  

మేడిపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా జలంధర్ రెడ్డి బాధ్యతలు

20-06-2026 12:00 AM

మేడిపల్లి, జూన్ 19 (విజయక్రాంతి) : మల్కాజిరి కమిషనరేట్ పరిధిలో మేడిప ల్లి పోలీస్ స్టేషన్ కు నూతన సర్కిల్ ఇన్స్ పెక్టర్‌గా జలంధర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు విధులు నిర్వహించిన చింత శంకరయ్య హిమాయత్ నగర్ పోలీస్ స్టేషన్కు  బదిలీపై వెళ్ళారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండేలా పోలీసింగ్ నిర్వహిస్తానని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధా న్యత ఇస్తామని తెలిపారు. నేరాల నియంత్రణ, ప్రజా సమస్యల పై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.