శ్రీరామనవమి ఉత్సవాలకు రండి
13-03-2026 04:39 PM
నిర్మల్,(విజయక్రాంతి): సీతారామ కళ్యాణ మహోత్సవం హాజరుకావాలని శుక్రవారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి ఆహ్వాన పత్రాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అందజేస్తారు అంతకుముందు వాల్ పోస్టర్లను కరపత్రాలను రామాలయం కమిటీ విడుదల చేశారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి 9వ వార్డు కౌన్సిలర్ మాంచాల శ్రీకాంత్ యాదవ్, ఆలయ కమిటీ అధ్యక్షులు కత్తెరపాక శంకర్, కమిటీ సభ్యులు రాజా నరసయ్య రేగుంట శేఖర్ బోనగిరి శంకర్ దాసరి కృష్ణ అడెల్లు కిషోర్ అజయ్ వినోద్ ప్రకాష్ కమిటీ సభ్యులు అందరూ వెళ్లి ఆలయ కరపత్రాలు వాల్ పోస్టర్స్ పెండ్లి పత్రికలు విడుదల చేయడం జరిగింది.




