13 May, 2026 | 10:00 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

23-08-2025 12:30 AM
  1. లక్నోలో దారుణం

పోలీసులకు లభించిన సూసైడ్ నోట్

లక్నో, ఆగస్టు 22: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో కు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి(18) ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి గదిలో సూసైడ్ నోట్ లభించింది. ‘ఆన్‌లైన్ గేమ్స్‌పై ఇష్టం వల్ల చదువులో సరిగ్గా రాణించలేకపోతున్నా. మీరందరూ నా గేమింగ్ వల్ల బాధపడ్డారు.

ఆన్‌లైన్ గేమ్స్ వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోయా. నా కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టా’ అని అందులో ఉంది.  లక్నోలోని గోమతినగర్ ఎక్స్‌టెన్షన్ ఏరియాలో ఉంటున్న 12వ తరగతి విద్యార్థి గది లో ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించా డు. పోలీసులు సంఘటనా  మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.